తుపాను బాధితులను ఆదుకోవాలంటూ ప్రధానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ లేఖ రాశారు. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలని లేఖలో ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు లేఖలో 12 రకాల డిమాండ్లు ప్రధాని ముందుంచారు. తుపాను నష్టాన్ని స్వయంగా వివరించేందుకు విజయమ్మ ప్రధాని అపాయింట్‌మెంట్ కోరారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment