వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర ఆదివారం పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లో సాగనుంది. మొత్తం 13 కిలోమీటర్లు సాగే ఈ యాత్ర చిన్నహుళ్తి సమీపంలోని బీఈడీ కళాశాల నుంచి మొదలవుతుంది. చిన్నహుళ్తి, దేవనబండ, అటికెలగుండు, ఆస్పరి మీదుగా శంకరబండ వరకు కొనసాగుతుంది. శంకరబండలో షర్మిల రాత్రి బస చేస్తారు. |
Saturday, 10 November 2012
నేడు షర్మిల పాదయాత్ర సాగుతుందిలా..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment