'మీకోసం' పాదయాత్ర నిర్వహిస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సహనం కోల్పోతున్నారు. పాదయాత్ర సందర్భంగా బహిరంగ సభల్లో నిలదీస్తున్న ప్రజలు ఆయన ఆగ్రహానికి గురవుతున్నారు.
పాలమూరు జిల్లా కొండాపూర్‌లో ఓ మహిళ బాబు ప్రసంగానికి అడ్డు తగిలారు. దీంతో ఒకింత అసహనానికి గురైన బాబు ఉండమ్మా.. ఉండు.... నేను ఎన్నో బాధలు పడుతూ వస్తే నన్ను ఇబ్బందులకు గురిచేస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

No comments:
Post a Comment