వరదల కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 15వేలు పరిహారం ఇవ్వాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం కొయ్యగూరపాడులో ముంపునకు గురయిన పొలాలను ఆమె సోమవారం పరిశీలించారు. అనంతరం రైతులను పరామర్శించారు. తదుపరి ఆమె పుట్టగుంట వెళ్ళి అక్కడ బుడమేరు వాగు ఉద్ధృతిని పరిశీలించారు.
continue....... http://www.ysrcongress.com/news/news_updates/ekaraaniki_roo__15vaelu_parihaaramivvaali__vijayamma.html
continue....... http://www.ysrcongress.com/news/news_updates/ekaraaniki_roo__15vaelu_parihaaramivvaali__vijayamma.html
No comments:
Post a Comment