ఏలూరు 5 నవంబర్ 2012 : రాష్ట్రంలో వరద బీభత్సంతో రైతులు ఇంత కష్టంలో ఉంటే సిఎం కిరణ్ కుమార్ రెడ్డికి 'ఢిల్లీ ట్రిప్పే' ముఖ్యమై పోయిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ విమర్శించారు. రైతుల కష్టం కంటే వాళ్లకు వాళ్ల పదవులే ముఖ్యమైపోయాయని ఆమె సోమవారం మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ఇంత భారీ యెత్తున నష్టం జరిగినా, ప్రభుత్వం నుండి ఇప్పటి వరకూ ఎలాంటి స్పందనా లేదని ఆమె ఆక్షేపించారు.
"ఐదు లక్షల ఎకరాల పంట ఉంది.
continue............................ http://www.ysrcongress.com/news/top_stories/sieMki_Dhillee_Trippae_mukhyamaipOyiMdi_.html
No comments:
Post a Comment