తిరుపతి: తాగునీటి సమస్యను పరిష్కరించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. ఉప ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించిన ప్రాంతవాసులపై కాంగ్రెస్ కక్ష సాధిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ ఈ నెల 6న తిరుపతిలో మహాధర్నా నిర్వహించనున్నట్టు భూమన తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment