వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను ఎంపీ సబ్బంహరి చంచల్‌గూడ జైల్లో కలుసుకున్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి జగన్‌తో అవసరం వుంటుంది కానీ.. జగన్ కు కాంగ్రెస్‌తో పని వుండదని చెప్పారు. జగన్ కాంగ్రెస్‌తో కలుస్తారన్న పుకార్లను ప్రజలు నమ్మొద్దని సబ్బంహరి విజ్ఞప్తి చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment