YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 30 July 2012

ఔటర్‌ రింగ్‌రోడ్డుపై టోల్‌ ఛార్జీల మోత

హైదరాబాద్: ఇకపై హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డుపై వాహనదారులపై టోల్‌ ఛార్జీల మోత మెగించడానికి రాష్ట్రప్రభుత్వం జీవో జారీచేసింది. ముంబైకి చెందిన పీకే హాస్పటాలిటీ సర్వీసెస్‌కు టెండర్ ఖరారు చేశారు. సుమారు 23 కోట్ల రూపాయలకు వీకే హాస్పటాలిటీ టెండర్ దక్కించుకుంది. పెద్ద అంబర్‌పేట- పటాన్‌చెరు, నార్సింగ్ - గచ్చిబౌలి రూట్లో టోల్‌ వసూలు చేయనున్నారు. ఔటర్‌రింగ్‌రోడ్డుపై మొత్తం 13 చోట్ల టోల్ వసూలు చేయనున్నారు. ఔటర్‌రింగ్‌రోడ్డుపై కనీస టోల్‌ ఫీజు 10 రూపాయలుగా నిర్ణయించారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!