వృత్తివిద్యా విద్యార్థుల భవిష్యత్ గందరగోళంలో పడేయవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి వైఎస్ఆర్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని వెంటనే ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభించి విద్యా సంవత్సరం కాపాడాలని పుత్తా అన్నారు. తక్షణమే ఫీజులపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎవో సాకులు చూపి రీయింబర్స్‌లో కోత విధించవద్దని పుత్తా ప్రతాప్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment