వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డికి ఈనెల 14 వరకు రిమాండ్ పొడిగిస్తూ నాంపల్లి సీబీఐ కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది.
జగన్ రిమాండ్ ఈరోజుతో ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. అలాగే ఓఎంసీ, ఎమ్మార్ నిందితులను కూడా విచారణ జరిపి వారికి కూడా 14 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Thieves are outside. Great people are in.
ReplyDelete