చెన్నై: కేసీఆర్, కాంగ్రెస్ కుమ్మక్కై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అప్రతిష్టపాలుచేయాలని చూస్తున్నారని గోనె ప్రకాశరావు అన్నారు. కేసీఆర్, కోదండరాంలకు తెలంగాణ రావాలనే ఆలోచన లేదని గోనె వ్యాఖ్యానించారు. హింసా పద్ధతిలో వైఎస్ఆర్ సీపీని అడ్డుకోవాలని ప్రయత్నాలు చేయోద్దని గోనె అన్నారు. ఈట్ కా జవాబ్ పత్తర్ సే దియేంగే అని గోనె అన్నారు. ఏ పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీలో పొత్తు గానీ, విలీనం గాని జరగదని గోనె స్పష్టం చేశారు. పరకాల ఎన్నికలతో కేసీఆర్‌కు జగన్ ఫోబియా పట్టుకుందన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment