YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 31 July 2012

వైఎస్ బొమ్మ లేకపోవడం బాధాకరం: కేవీపీ

రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి బొమ్మ లేకపోవడం కాంగ్రెస్ కేడర్ అంతా బాధపడుతోందని రాజ్యసభ సభ్యుడు, వైఎస్ ఆత్మబంధువు కేవీపీ రామచంద్రరావు వ్యాఖ్యానించారు. వైఎస్ అందరి మదిలో ఉన్న నేత అని సభలో కేవీపీ వ్యాఖ్యానించడంతో మహానేత అభిమానులు వైఎస్ఆర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. దాంతో సభలో కొంత అలజడి చోటు చేసుకుంది. కార్యకర్తలను కేవీపీ శాంత పరిచారు. 

1 comment:

  1. Thank God at least people are awake after 3 years. That too very low percent of the sleep, the awake.

    ReplyDelete

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!