ఒంగోలు : తెలంగాణ రాష్ట్ర సమితి సెప్టెంబర్ 15లోపు తెలంగాణ తీసుకురాకుంటే 15 నుంచి దీక్ష చేపట్టనున్నట్లు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ వెల్లడించారు. ప్రకాశం జిల్లా దొనకొండలో విగ్రహావిష్కరణకు వెళుతూ ఆమె సోమవారం మార్కాపురంలో అల్పహార విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ సిరిసిల్లలో విజయమ్మ ధర్నాను ప్రజలు అడ్డుకోలేదని.... టీఆర్ ఎస్ అడ్డుకుందని అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment