వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి అవసరం ఉండబోదని కాంగ్రెస్ ఎంపీ సబ్బం హరి అన్నారు. చంచల్‌గూడ జైల్లో వున్న జగన్‌ను ఆయన గురువారం ప్రత్యేక ములాఖత్‌లో కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జగన్‌ను చాలా కాలం తరువాత కలిశానన్నారు. ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి అయినందున ఏమైనా మార్పులు ఉండబోతున్నాయా? అన్న విలేకరుల ప్రశ్నకు ఆయన స్పందిస్తూ ... ‘‘ప్రతిభాపాటిల్ స్థానంలో ప్రణబ్ రావటమే మార్పు... అంతకన్నా మార్పేముంది’’ అని చమత్కరించారు. జగన్‌మోహన్‌రెడ్డితో కాంగ్రెస్ పార్టీ సత్సంబంధాలు మెరుగుపడతాయా? అన్న ప్రశ్నకు... ‘‘కాంగ్రెస్ పార్టీకే జగన్ అవసరం ఉంది తప్ప, జగన్‌కు కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి అవసరం లేదు’’ అని ఆయన సమాధానమిచ్చారు.
Thursday, 2 August 2012
కాంగ్రెస్ అవసరం జగన్‌కు లేదు

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment