ఎమ్మెల్సీ కొండా మురళీపై శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి సోమవారం అనర్హత వేటు వేశారు. కాంగ్రెస్ పార్టీ తరపును ఎన్నికైన కొండా మురళీ పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడుతున్నట్లు ఆపార్టీ ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన చక్రపాణి చివరి కొండా మురళీపై అనర్హత వేటు వేయాలని నిర్ణయించారు. మరో ఎమ్మెల్సీ పుల్లా పద్మావతిపై మాత్రం కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గింది. కాంగ్రెస్ లోనే కొనసాగుతానని పుల్లా పద్మవతి వివరణ ఇవ్వటంతో ఆమె అనర్హత వేటు నుంచి తప్పించుకున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment