రాష్ట్రంలోని చేనేత కార్మికల సమస్యలను పరిష్కరించాలని సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి వైఎస్ఆర్‌సీపీ నేతలు విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో సీఎంతో జరిగిన భేటిలో వైఎస్ఆర్‌సీపీ నేతలు గుర్నాధరెడ్డి, కేకే మహేందర్‌రెడ్డి, గట్టు రామచంద్రరావు, రాజ్‌ఠాకూర్‌లు పాల్గొన్నారు. వీరి భేటి సచివాలయంలో జరిగింది. ఇటీవల చేనేత కార్మికుల సమస్యలపై సిరిసిల్లా పట్టణంలో వైఎస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment