విజయవాడ: రాష్ట్రంలో ఉన్న ఎనిమిది కోట్ల మంది ప్రజల గుండెల్లో వైఎస్‌ఆర్ ఉన్నారని వైఎస్‌ఆర్ సీపీ నేత జనక్ ప్రసాద్ అన్నారు. ఇక గాంధీభవన్‌లో వైఎస్ విగ్రహం ఉన్నా లేకపోయనా ఒకటేనని వ్యాఖ్యానించారు. గురువారం జనక్ ప్రసాద్ ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్‌లో ఏపీ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ అసోసియేషన్ చేరారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment