జిల్లా ప్రచార కమిటీ సభ్యుల ఎంపికను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. మంగళవారం వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో పలు జిల్లాల ప్రచార కమిటీలకు కన్వీనర్, సభ్యుల ఎంపిక చేశారు. హైదరాబాద్ వైఎస్ఆర్ సీపీ ప్రచార విభాగం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా జొన్నల శ్రీనివాసరెడ్డిని, కర్నూలు జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్‌గా ఐసయ్య, వైఎస్ఆర్ జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్‌గా యానాదయ్య,విజయవాడ సిటీ వైఎస్ఆర్ సీపీ ప్రచార కమిటీ కన్వీనర్‌గా గంగాధర్ ను నియమించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment