వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర కార్య నిర్వాహక మండలి(సీఈసీ)లో గుంటూరు జిల్లాకు చెందిన కోన రఘుపతి నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు సంస్థాగత వ్యవహారాల రాష్ట్ర కోఆర్డినేటర్ పి.ఎన్.వి.ప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment