అనంతపురం: మతతత్వపార్టీలకు వైఎస్ఆర్ సీపీ దూరంగా ఉంటుందని వైఎస్ వివేకానందరెడ్డి అన్నారు. మతతత్వ పార్టీలను వ్యతిరేకించడం వల్లనే ప్రణబ్‌కు ఓటేశామని వివేకా తెలిపారు. ఇందులో రాజకీయ ఒత్తిళ్లు లేవని ఆయన స్పష్టం చేశారు. అనంతరపురంలో పర్యటిస్తున్న వైఎస్ వివేకానందరెడ్డి కాసేపు మీడియాతో మాట్లాడారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment