గాంధీభవన్‌లో వై.ఎస్.ఆర్. ఫొటో పెట్టకపోవడంపై కేవీపీ మాట్లాడడం కొంత బాధ, ఆశ్చర్యం కలిగించిందని వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ అన్నారు. వై.ఎస్.ఆర్. కుటుంబాన్ని వేధిస్తున్నప్పుడు ఆయన ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
Thursday, 2 August 2012
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment