నెల్లూరు రైలు ప్రమాద ఘటనలో విద్రోహ చర్చ ఉందనే కోణం విచారణ జరుగుతోందని, విద్రోహ చర్య అని తేలితే దోషులను కఠినంగా శిక్షించాలని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. ఈ ప్రమాదంపై పార్లమెంట్‌లో చర్చిస్తామన్నారు. రైల్వేల్లో భద్రతకు మరింత ప్రాధాన్యమివ్వాలన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment