రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణం పరిష్కరించాలని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ నేత గౌతంరెడ్డి చేపట్టిన మహాపాదయాత్ర మంగళవారం హైదరాబాద్‌కు చేరుకుంది. దాదాపు మూడు వందల మంది ప్రతినిధులతో కలిసి ప్రకాశం బ్యారేజీ నుంచి ఈనెల 15వ తేదీన పాదయాత్రగా బయలుదేరిన గౌతంరెడ్డి బృందానికి మంగళవారం ఎల్బీనగర్ చౌరస్తా వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.
Tuesday, 24 July 2012
హైదరాబాద్ చేరుకున్న మహా పాదయాత్ర

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment