Saturday, 28 July 2012
వైఎస్సార్ అంబులెన్స్ ప్రారంభం
వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘వైఎస్సార్ అంబులెన్స్’ ప్రారంభించారు. విజయనగరం జిల్లాలోని రోగులకు ఉపయోగపడే విధంగా ఈ అంబులెన్స్‌ను నిర్వహించనున్నారు. విజయనగరం జిల్లాకు చెందిన హితకారిణి వలంటీర్స్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్న పి.శ్రీనివాసరావు, జిల్లా వైఎస్సార్ ట్రేడ్‌యూనియన్ కన్వీనర్ కోటగిరి కృష్ణమూర్తి సంయుక్తంగా దీన్ని నిర్వహించనున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment