విజయవాడ: రైతు సమస్యలపై పోరాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని వైఎస్‌ఆర్ సీపీ రైతు విభాగం నాయకుడు నాగిరెడ్డి స్పష్టం చేశారు. రైతులకు మేలు చేసే పులిచింతల ప్రాజెక్ట్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆగస్టు 10లోగా గుంటూరు, కృష్ణా రైతులతో కలిసి పాదయాత్ర నిర్వహిస్తామని వైఎస్‌ఆర్ సీపీ నేత సామినేని ఉదయభాను ఓ ప్రకటనలో తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment