వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ టీయూసీ రాష్ట్రస్థాయి సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలుకు అన్ని జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఇతర ముఖ్యనేతలు హాజరయ్యారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ టీయూసీ సమావేశాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై చర్చ జరపనున్నట్లు ఆ పార్టీ నేతలు చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ టీయూసీ లోగోను ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, ఎం.వి.మైసూరా రెడ్డిలు ఆవిష్కరించారు.

No comments:
Post a Comment