న్యూఢిల్లీ : చంద్రబాబు ఆస్తుల కేసులో హైకోర్టు తీర్పుపై విజయమ్మ చేసిన అప్పీలును సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే అప్పీలును తిరస్కరించినంత మాత్రానా చంద్రబాబుకు క్లీన్‌చిట్ ఇచ్చినట్టు కాదని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. కోర్టు ముందు విజయమ్మ ఉంచిన అంశాలతో సంబంధిత శాఖలకు ఫిర్యాదు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు సూచించింది. పిటిషనర్ కానీ, వేరొకరు గానీ చంద్రబాబుపై ఫిర్యాదు చేయొచ్చని తెలిపింది. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ లేదా యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ)కు ఫిర్యాదు చేయొచ్చని సుప్రీంకోర్టు తెలిపింది.
Monday, 23 July 2012
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment