Saturday, 28 July 2012
కార్మికుల కోసం కృషి: వైఎస్సార్‌టీయూసీ
ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న కార్మిక హక్కుల పరిరక్షణ కోసం కృషిచేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ నిర్ణయించింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బి.జనక్‌ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో యూనియన్ కార్యవర్గ సభ్యులు, పార్టీ పదాధికారులు, జిల్లా అధ్యక్షులతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పార్టీ అనుబంధంగా పనిచేస్తున్న అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment