YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 23 July 2012

వైఎస్ఆర్ సిపిది ఘర్షణ సంస్కృతి కాదు

విశాఖపట్నం: వైఎస్‌ఆర్ సీపీ మర్యాదపూర్వక రాజకీయాలు మాత్రమే చేస్తోందని, ఘర్షణ రాజకీయాల సంస్కృతి ఆ పార్టీది కాదని ఎంపి సబ్బం హరి అన్నారు. ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సిరిసిల్లలో చేపట్టే ధర్నాకు మద్దతుగా ఇక్కడ మహిళలు దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో హరి పాల్గొన్నారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ ఉన్నప్పుడు నేత కార్మికుల కోసం భారీ స్థాయిలో నిధులు విడుదల చేశారని చెప్పారు. ఆయన మరణంతో నేతన్నలకు ఆ నిధులు చేరలేదన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!