నల్గొండ: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, ఇది చాలా దురదృష్టకరమని రాష్ట్ర మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పథకాలన్నీ వైఎస్ పెట్టినవేనని అన్నారు. వైఎస్‌ను ఎవ్వరూ మరిచిపోలేరని అన్నారు. వైఎస్ ఎప్పుడూ ప్రజల హృదయాల్లో నిలిచి ఉంటారని కోమటిరెడ్డి పేర్కొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment