ప్రజాసమస్యలు పరిష్కరించాలంటూ అనంతపురం జిల్లా శెట్టూరు ఎమ్మార్వో కార్యాలయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమయిందని విమర్శించారు. మాజీ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎల్.ఎమ్.మోహన్‌రెడ్డిసహా పలువురు ఆందోళనకారులను ఈ సందర్భంగా పోలీసులు అరెస్ట్ చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment