రోడ్డుప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. బాధిత కుటుంబాలను తక్షణం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు, శాసనసభాపక్ష నేత జూలకంటి రంగారెడ్డి మృతుల కుటుంబాలను ఆదుకోవాలని వేరు వేరు ప్రకటనల్లో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Tuesday, 24 July 2012
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment