సీతంపేట: శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో సీఎం ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి కాన్వాయ్‌ను స్థానిక గిరిజనులు అడ్డుకున్నారు. కన్నెధారకొండ అక్రమ లీజు వ్యవహారంపై సీఎం స్పందించాలని గిరిజనులు డిమాండ్ చేశారు. సీఎం ను అడ్డుకున్న గిరిజనులపై పోలీసుల లాఠీచార్జ్ చేశారు. ఈ సంఘటనలో పలువుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment