సిరిసిల్ల : చేనేత దీక్ష కోసం బయల్దేరిన విజయమ్మ సిరిసిల్ల మండలం చేరుకున్నారు. కాగా సిద్ధిపేట దాటిన తర్వాత ఎల్లమ్మగుడి వద్ద విజయమ్మ కాన్వాయ్‌పై కొందరు రాళ్లదాడికి ప్రయత్నించారు. పొలాల్లో దాక్కుని వారు కొందరు రాళ్లు విసరడంతో ప్రచార రథంతో పాటు మూడు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. రాళ్లు విసిరిన వారిని టీఆర్‌ఎస్ కార్యకర్తలుగా భావిస్తున్నారు. పోలీసులు ఎల్లమ్మగుడి వద్దకు చేరుకుని పరిస్థితి చక్కదిద్ది కాన్వాయ్‌ని ముందుకు పంపించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment