చేనేత దీక్షకు బయల్దేరిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకు షామీర్ పేటలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆమెను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. విజయమ్మ ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
పార్టీలకు అతీతంగా విజయమ్మకు సంఘీభావం ప్రకటించేందుకు నాయకులు తరలివచ్చారు. మహిళలు కూడా అధిక సంఖ్యలో హాజరయ్యారు. అభిమానులు, కార్యకర్తలకు ఆమె అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ప్రజా సమస్యల్ని పట్టించుకోవటంలో ప్రధాన ప్రతిపక్షం విఫలమైన నేపథ్యంలో నేతలన్నలకు సంఘీభావంగా విజయమ్మ దీక్ష చేపట్టడంపై నేతలు హర్షం వ్యక్తం చేశారు.

No comments:
Post a Comment