చంద్రబాబు అక్రమాస్తుల కేసును ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. బాబు ఆస్తులపై రాష్ట్ర హైకోర్టు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వైఎస్ విజయమ్మ సుప్రీంలో పిటిషన్ వేశారు. దీన్ని స్వీకరించిన సుప్రీంకోర్టు నేడు విచారణ జరపనుంది.
మరోవైపు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు విచారించనుంది. తాను సాక్షులను ప్రభావితం చేస్తానని, అందుకే బెయిల్ ఇవ్వొద్దన్న సీబీఐ వాదనలో నిజం లేదని జగన్ సుప్రీంకు నివేదించారు. ప్రజా జీవితంలో ఉన్నానని, ప్రభావితం చేస్తాననేది కేవలం అనుమానాలు మాత్రమేనని చెప్పారు. ఈ రెండు పిటిషన్లు జస్టిస్ టిఎస్ ఠాకూర్, జస్టిస్ ఖలీఫుల్లా ధర్మాసనం ముందుకు విచారణకు రానున్నాయి.

No comments:
Post a Comment