హైకోర్టు ఇచ్చిన స్టేతో కాంగ్రెస్ ఎమ్మెల్సీగా వెంకట్రామి రెడ్డి ప్రమాణస్వీకారం ఆగిపోయింది. హైకోర్టు విధించిన స్టే కాపీని ఎమ్మెల్సీ నర్సారెడ్డి లండన్ నుంచి నేరుగా శాసనమండలిలోని ఛాంబర్‌కు వచ్చిన మండలి చైర్మన్ చక్రపాణికి అందజేశారు. చక్రపాణి తన ఛాంబర్‌లో టీడీపీ ఎమ్మెల్సీ నర్సారెడ్డి, వెంకట్రామి రెడ్డిలతో చర్చలు జరిపారు. ఆ తరువాత వెంకట్రామిరెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిలిపివేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment