ప్రకాశం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వల్లే వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి జరుగుతోందని వైఎస్ ఆర్ సీపీ నేత, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. వైఎస్ఆర్ సీపీపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని బాలినేని అన్నారు. రైతుల కోసమే అవిశ్వాసం పెట్టామంటూ చంద్రబాబు మొసలికన్నీరు కారుస్తూ ఉన్నారని.. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే మళ్లీ అవిశ్వాసం పెట్టాలని బాలినేని శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment