జననేత వైఎస్ జగన్ సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర 18వ రోజు కొనసాగుతోంది. ఆదివారం ఉదయం ఉరవకొండ మార్కెట్ యార్డు నుంచి యాత్ర ప్రారంభమైంది. గాలిమరల సర్కిల్, వజ్రకరూరు మండలంలోని పీసీ ప్యాపిలి క్రాస్, కడమలకుంట క్రాస్, హంద్రీ-నీవా కాలువ మీదుగా రాగులపాడు వరకు సాగుతుంది. రాగులపాడులో ఏర్పా టు చేసిన బహిరంగ సభలో షర్మిల ప్రసంగిస్తారు. అనంతరం రాత్రి అక్కడే బస చేస్తారు.
Sunday, 4 November 2012
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment