భారీ వరదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రజానీకానికి ధైర్యం చెప్పేందుకు విజయమ్మ సంకల్పించారు. ఈ మేరకు వరదబాధితులను పరామర్శించేందుకు ఆమె గురువారం కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. బాధితులకు సహాయ చర్యలు అందించాలని ఆమె ఇప్పటికే పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. |
Sunday, 4 November 2012
వరదబాధితుల పరామర్శకు విజయమ్మ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment