YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday, 4 November 2012

తుపాను బాధితులకు సాయం: విజయమ్మ

రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఆయా జిల్లాల పార్టీ కో-ఆర్డినేటర్లతో మాట్లాడుతూ అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. 
 అన్ని జిల్లాల పార్టీ సమన్వయకర్తలతో ఫోన్ లో మాట్లాడుతూ పరిస్థితిని తెలుసుకుంటున్నారు. ప్రజలకు సహాయ చర్యలు అందించాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఆమె పిలుపునిచ్చారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!