చెన్నై: ఆరోపణలకే మంత్రులు భయపడుతుంటే, ఏ నేరం చేయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి 118 రోజులు జైల్‌లో ఉంటే ఎంత క్షోభపడతారో ఆలోచించాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు అన్నారు. ప్రభుత్వమే బేషరతుగా జగన్‌ను మేళతాళాలతో ఇంటి వద్ద వదిలిపెట్టాలన్నారు. తప్పు చేయలేదని మంత్రులు అంటుంటే హైకోర్టుకు ప్రభుత్వం ఎందుకు చెప్పడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం బేషరతుగా జగన్‌కు క్షమాపణ చెప్పి విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=456567&Categoryid=14&subcatid=0
http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=456567&Categoryid=14&subcatid=0
No comments:
Post a Comment