హైదరాబాద్: ఖైరతాబాద్ గణేష్‌ను వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ దర్శించుకున్నారు. వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ మంచి జరగాలని దేవుడ్ని కోరుకున్నానని చెప్పారు. వై.ఎస్.విజయమ్మ రాకతో ఖైరతాబాద్‌లో సందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, వాసిరెడ్డిపద్మ, విజయారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
source:sakshi
source:sakshi
No comments:
Post a Comment