రాష్ట్రపతి ఎన్నికల్లో మెజార్టీ ఎంపీల ఓట్లు యూపీఏ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి లభించాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో పోలైన 748 ఎంపీల ఓట్లలో ప్రణబ్ ముఖర్జీకి 527 ఓట్లు లభించాయి. ఎన్డీఏ బలపరిచిన పీఏ సంగ్మాకు 296 ఓట్లు పోలయ్యాయి. 15 ఓట్లను చెల్లనవిగా అధికారులు ప్రకటించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment