కరీంనగర్: చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ఈ నెల 23న సిరిసిల్ల వస్తున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకు స్వాగతం పలుకుదామని యువకులు, విద్యార్థులు పిలుపు ఇచ్చారు. సిరిసిల్లలో ఇంటింటికి తిరిగామని, ఇక్కడి ప్రజలు విజయమ్మ రాక కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. విజయమ్మ రాకని స్వాగతిస్తూ విద్యార్థులు, యువకులు సిరిసిల్లలో బైక్ ర్యాలీ నిర్వహించారు. వాదం, నినాదాలు పక్కనపెడదాం, రాజకీయాలకు అతీతంగా విజయమ్మకు స్వాగతం పలుకుదామని వారు కోరుతున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment