భారత రాష్ట్రపతిగా ఎన్నికైన ప్రణబ్ ముఖర్జీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అభినందనలు తెలిపారు. పార్టీలకతీతంగా జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపొందిన ప్రణబ్ సేవలు దేశానికి అవసరమని విజయమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. అత్యంత అనుభవమున్న నేతగా, ఎన్నో పదవులను సమర్ధవంతంగా నిర్వహించిన ప్రణబ్...రాష్ట్రపతి పదవికి వన్నె తెస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment