సుప్రీంకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఉపసంహరించుకోనున్నారు. అదనపు సమాచారంతో మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించినందున ప్రస్తుత పిటిషన్‌ను ఉపసంహరించుకోనున్నట్లు జగన్ తరఫున న్యాయవాదులు తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment