టీవీ9పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమా నాగిరెడ్డి పరువు నష్టం దావా వేశారు. ఆళ్లగడ్డ కోర్టులో టీవీ9 సీఈఓ రవిప్రకాశ్, రిపోర్టర్ నాగిరెడ్డిపై ఆయన ఈ దావా వేశారు. తనపై టీవీ9 అసత్య కథనాలు ప్రసారం చేసిందని ఆయన ఆరోపించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment