వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా శుక్రవారం పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తమ నేత జైల్లో ఉన్నా ప్రజా సంక్షేమమే పరమావధిగా భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ఆయన అరెస్టుపై తమ నిరసనను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెబుతామని పార్టీ నేతలు ప్రకటించారు. పార్టీ కేంద్ర కార్యాలయంతో సహా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, మండల కేంద్రాల్లోనూ భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు రక్తదాన, ఉచిత వైద్య శిబిరాలు, పేదలకు దుస్తులు, దుప్పట్లు, చీరల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు.
Thursday, 20 December 2012
రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా శుక్రవారం పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తమ నేత జైల్లో ఉన్నా ప్రజా సంక్షేమమే పరమావధిగా భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ఆయన అరెస్టుపై తమ నిరసనను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెబుతామని పార్టీ నేతలు ప్రకటించారు. పార్టీ కేంద్ర కార్యాలయంతో సహా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, మండల కేంద్రాల్లోనూ భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు రక్తదాన, ఉచిత వైద్య శిబిరాలు, పేదలకు దుస్తులు, దుప్పట్లు, చీరల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment