పాణ్యం, ఉల్లెందుకొండ సొసైటీల్లో భారీగా బోగస్ ఓట్లు నమోదు చేస్తున్న వారిని వైఎస్ ఆర్ సీపీ కార్యకర్తలు శుక్రవారంఅడ్డుకున్నారు. దీంతో వాతావరణంఒక్క సారిగా ఉద్రికత్తంగా మారి తీవ్ర ఘర్షణకు దారితీసింది. అయితే టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు అక్రమాలకు పాల్పడుతున్నాయని వైఎస్‌ఆర్‌సీపీ నేత గౌరు వెంకటరెడ్డి ఆరోపించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment